రేపే సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభ

న్యూస్ డెస్క్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్29:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఎన్నికైన తర్వాత మొదటిసారి హుజురాబాద్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి రేపు రానున్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా జమ్మికుంట పట్టణంలో దాదాపు లక్ష మంది జనాభా తో ఏర్పాటు చేస్తున్న సభలో పాల్గొననున్నారు.తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయలేదు.కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురావేయడమే లక్ష్యం గా రేపటి సభ లో సీఎం […]
మహిళామణులు మీ ప్రేమా అభిమానాలు చాటాలే!

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 28:ఈ నెల 30 న జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ కోరారు. ఆదివారం జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి జమ్మికుంటకు వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ […]
ఈ నెల 30న జమ్మికుంటకు ముఖ్యమంత్రి రాక

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్27:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిమిత్తం జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానానికి ఈనెల 30న రానున్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ శనివారం డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా బహిరంగ సభ ప్రధాన వేదిక తో పాటు కార్యకర్తలు కూర్చోవడానికి అవసరమైన గ్యాలరీల ఏర్పాట్లను పర్యవేక్షించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు […]
యదేచ్ఛగా మట్టి అక్రమ రవాణా-పట్టించుకోని అధికారులు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 27:హుజూరాబాద్ శివారులో సర్వే నెం,496 లో అక్రమ మట్టి ( మొరం) రవాణా చేస్తున్న గానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ ఆరోపించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్ శివారులో సిర్సపల్లి శివారులో అక్రమంగా మట్టి తరలిస్తున్న గానీ అధికారులు చోద్యం చూస్తున్నారు.అనేక పిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగి పోతున్నారని యదేచ్చగా వారి ఇష్టానుసారంగా మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి […]
ప్రభుత్వ జూనియర్ కళాశాల టాపర్స్ సల్మా,గుంటి వైష్ణవి
సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్24:సైదాపూర్ ప్రభుత్వ జూనియర్ కళశాల సైదాపూర్ ఏప్రిల్24 బుధవారం రోజున ఉదయం11:00 గంటలకు ప్రకటించిన ఫలితాలలో ఇంటర్ ఫలితాలలో, ద్వితీయ సంత్సర ఫలితాలలో 43 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అనగా 65.11శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బైపిసి నుండి సల్మా 849 మార్కులతో తో ద్వితీయ సంవత్సరంలో కళాశాల టాపర్ గా నిలిచారు.అలాగే ప్రథమ సంవత్సరంలో 47 మంది విద్యార్థులకు గాను 19 మంది విద్యార్థులు […]
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్24:హుజరాబాద్ నియోజకవర్గంలో బుధవారం వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రమాదంలో గాయపడ్డ యువకుడ్ని గుర్తించి దగ్గరుండి ఆసుపత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి.నియోజకవర్గంలోని పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు మర్రిపల్లిగూడెం నుంచి కన్నూరుకి వెళ్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ ఢీకొని మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడటాన్ని గమనించిన ఎమ్మెల్యే తన కాన్వాయ్ […]
యువతరమా జర మేలుకో..నీ దేశాన్ని ఏలుకో..!

ఎడిటర్ డెస్క్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్23:ఓ పక్క దేశంలో ఎన్నికలు జరుగుతుంటే, యువత క్రికెట్ సంబరాల్లో మునిగిపోతుంది.. రాజకీయపార్టీలకు బాండ్ల రూపంలో వందలకోట్లు విరాళాలు సమర్పించే కార్పొరేట్ వ్యవస్థలు ఈ దేశ సంపదను దోచుకుంటుంటే! అవేమి పట్టనట్టుగా యువత క్రికెట్ మ్యాచ్ లను వీక్షిస్తున్నారు.రక్షించేవాడు లేక చెరువులు, భూములు కబ్జాల పాలవుతుంటే! అడిగేవాడే లేదని విర్రావీగుతున్న అవినీతి నాయకుల అకలి, మనుషుల శవాలను తిన్నా తీరేది కాదు.. రాజకీయాల్లో రాణించాలన్న ఆశ, దేశ ప్రజల పక్షాన నిల్చోవాలన్న కోరిక లేని […]
పెద్ద మనస్సు చాటుకున్న మండల సైదాపూర్ ప్రజలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 23:సైదాపూర్ మండల కేంద్రంలోని మీ సేవ మీసే వెంకటేశ్వర్లు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.సైదాపూర్ మండలంలోని సదాశివ మీసేవలో సెంటర్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తూ మండల ప్రజలందరికీ పరిచయమైన వ్యక్తి వెంకటేశ్వర్లు,ఆయన మరణవార్త విన్న మండల ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.మండల ప్రజలు తలా ఒక్క చేయివేసి చేసిన పోగుచేసిన 1,20,000/-లను పోస్ట్ ఆఫీస్ ఫిక్స్ చేసి బాండ్ వెంకటేష్ కుటుంబ సభ్యులకు స్థానిక ఎస్సై జున్ను […]
చేనేత కార్మికుల కష్టాలు వింటే గుండె బరువెక్కుతుంది

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్23:చేనేతల పరిస్థితి చూస్తే మనసు చలించిపోతుందని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి అన్నారు అన్నారు.మంగళవారం జమ్మికుంటలోని చేనేత సొసైటీ పర్యవేక్షణలో భాగంగా ఆయన మాట్లాడారు.జమ్మికుంట లోని చేనేత సంబంధించి సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు 80 లక్షల స్టాక్ మిగిలి ఉందని దీంతో పాటు హుజరాబాద్ నియోజకవర్గం లో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు 6 కోట్ల స్టాకు కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని అన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 కోట్ల వరకు […]
ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా ప్రత్యేక అధికారి

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 20:సైదాపూర్ మండలంలోని వెన్కపల్లి,జాగిరిపల్లి గ్రామాలలో శనివారం రోజున మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెరువులలో పూడికతీత పనులను కమిషనర్ పంచాయతీరాజ్ కార్యాలయం హైదరాబాదు నుండి వచ్చిన కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి(ఎమ్జీఎన్అర్ఈజీఎస్ ) అభయ్ కుమార్ పరిశీలించారు.పని ప్రదేశంలో కూలీలతో ప్రత్యక్షంగా మాట్లాడారు.మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద చేపడుతున్న పనుల ద్వారా ఉపాధి హామీ కూలీలకు ఏ విధంగా చేయూతనిస్తోందో,పనులు జరుగుతున్న తీరును పరిశీలించినారు.ఈ పనిని […]
