మండల బాలల పరిరక్షణ కమిటీ శిక్షణ కార్యక్రమం.

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సమగ్ర బాలల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో హుజురాబాద్ సిడిపిఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయం నందు మండల బాలల పరిరక్షణ కమిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మార్వో రజని మాట్లాడుతూ బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు విధి విధానాలు బాలల హక్కుల పరిరక్షణ మరియు బాలల చట్టాల గురించి బాల కార్మిక,బాల్యవివాహాల నిర్మూలన,లైంగిక వేధింపులు,బ్రూణ హత్యలు నిర్మూలన మరియు విద్యాహక్కు చట్టం వివిధ చట్టాల … Read more

తెలంగాణ చేనేత ఐక్య వేదిక నియోజకవర్గ అధ్యక్షులుగా కుడికాల సాయి.

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లా మరియు మండల కమిటీలనిర్మాణం లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి యువజన నాయకుడుమరియు రిపోర్టర్ కుడికాల సాయినిహుజూరాబాద్ నియోజకవర్గ తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్బంగా కుడికాల సాయి మాట్లాడుతూ నియోజకవర్గం లోని పద్మశాలి జాతి శ్రేయస్సు కోసం చేనేత కార్మికుల పరిరక్షణ కోసం నిరంతరం … Read more

ఫోన్ వదిలేస్తే 8 లక్షలు బహుమతి.

ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ అయినా మహా అయితే రూ.రెండు లక్షలకు మించి ఉండదు. కానీ మీ స్మార్ట్‌ఫోన్‌ ఎలాంటిదైనా నెల రోజులపాటు ముట్టుకోకుండా ఉంటే రూ.8లక్షలు ఇస్తామంటోంది ఓ కంపెనీ. చాలామంది అమెరికన్లు ఈ పనిలోనే ఉన్నారు. స్మార్ట్‌ఫోన్‌ అతి వాడకంతో పిల్లల చదువు పాడవుతోంది.. యువత చెడుదారి పడుతున్నారు అని చాలామంది అనుకుంటారు. అమెరికాకు చెందిన ‘సిగ్గీస్‌ డైరీ’ అనే కంపెనీదీ ఇదే అభిప్రాయం. అక్కడి కుర్రకారుని కొద్దిరోజులైనా స్మార్ట్‌ఫోన్లకు దూరం చేయడానికి ఓ కార్యక్రమం … Read more

రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్ళలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించా లని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం … Read more

ఏపీలో తెలంగాణ మంత్రుల ప్రచారం?.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ రావొచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమైంది. తెలంగాణలో గెలుపు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వంటివి పార్టీని ఏపీలో బలోపేతం చేస్తాయని కాంగ్రెస్‌ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, సీనియర్‌ నాయకుల సేవలను వాడుకోవాలని … Read more

దళిత బంధు రెండవ విడత కోసం లబ్ధిదారుల ఎదురుచూపు.

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు ఆబాది జమ్మికుంటలో దళిత బంధు లబ్ధిదారులు రెండో విడత నిధులను ఎలాగైనా మంజూరు చేసి మా దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు భోగం వెంకటేష్ మాట్లాడుతూ దళితబందు మొదటి విడత వచ్చి … Read more

పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన గంజాయి స్మగ్లర్లు.

మహబూబాబాద్‌లో శుక్రవారం విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.ఆంధ్ర ఒరిస్సా సరిహద్డులో గంజాయి ప్యాక్ చేసుకున్న స్మగ్లర్లు కారులో హైదరాబాద్ కు తరలిస్తున్నారు.హైవే మీదుగా వెళ్తే పోలీసులు పట్టుకుంటారని అడ్డదారిలో వెళ్తున్న ఈ క్రమంలోనే వాళ్ల రూట్ మ్యాప్ లో ఊహించని ట్విస్ట్ ఎదురయింది.. నెల్లికుదురు సమీపంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు.ఆ మార్గంలో వెళుతున్న స్మగ్లర్లు.ఎక్సైజ్ సిబ్బందిని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ల ప్రయత్నం బెడిసికొట్టి అడ్డంగా దొరికిపోయారు. కారు … Read more

లారీ డ్రైవర్స్ క్లీనర్స్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

జమ్మికుంట పట్టణ లారీ డ్రైవర్స్ క్లినర్స్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా త్రివర్ణ పతకాన్ని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పొనగంటి మల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పొనగంటి మల్లయ్య మాట్లాడుతూ లారీ డ్రైవర్లకు క్లీనర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ముద్రవేణి రవి ఉపాధ్యక్షులు గాజ శంకర్ప్ర,ధానకార్యదర్శి మారపల్లి సుమన్,కోశాధికారి సొల్లేటి రఘు,కార్యదర్శి కంకటి రవి, సలహాదారులు రాచపల్లి … Read more

ఆడ్తిదారుల సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానo

జమ్మికుంట జనవరి 24: అడ్తీదారుల, ఖరీదు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అడ్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు అన్నారు.జమ్మికుంట అడ్తిదారుల సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం జమ్మికుంట ఆడ్తిదారులు ఖరీదు వ్యాపారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆడ్తిదారుల సంఘం అధ్యక్షులుగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అడ్తీదారుల సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావుని గౌరవ అధ్యక్షుడు పాకాల రవీందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గౌడ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గుత్తి కుమారస్వామి … Read more

Suspendisse ipsum dui

Skyscrappers

Integer quis nisl at orci feugiat lobortis quis a odio. Etiam efficitur metus ultricies nisl lacinia malesuada. Mauris ante eros, convallis vitae eros ut, congue placerat ante. Etiam metus massa, volutpat sit amet sapien ut, condimentum ultricies dui. In mauris metus, semper eu consequat eget, porttitor sed dui. Nam eu hendrerit nibh. Mauris vulputate lectus … Read more