మండల బాలల పరిరక్షణ కమిటీ శిక్షణ కార్యక్రమం.

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సమగ్ర బాలల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో హుజురాబాద్ సిడిపిఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయం నందు మండల బాలల పరిరక్షణ కమిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మార్వో రజని మాట్లాడుతూ బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు విధి విధానాలు బాలల హక్కుల పరిరక్షణ మరియు బాలల చట్టాల గురించి బాల కార్మిక,బాల్యవివాహాల నిర్మూలన,లైంగిక వేధింపులు,బ్రూణ హత్యలు నిర్మూలన మరియు విద్యాహక్కు చట్టం వివిధ చట్టాల […]

తెలంగాణ చేనేత ఐక్య వేదిక నియోజకవర్గ అధ్యక్షులుగా కుడికాల సాయి.

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లా మరియు మండల కమిటీలనిర్మాణం లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి యువజన నాయకుడుమరియు రిపోర్టర్ కుడికాల సాయినిహుజూరాబాద్ నియోజకవర్గ తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్బంగా కుడికాల సాయి మాట్లాడుతూ నియోజకవర్గం లోని పద్మశాలి జాతి శ్రేయస్సు కోసం చేనేత కార్మికుల పరిరక్షణ కోసం నిరంతరం […]

ధనా ధన్ న్యూస్ పోర్టల్ ని లాంచ్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం.

-ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ మీడియా పాత్ర కీలకం. -వార్తకోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. -ఎప్పటి వార్తలు అప్పుడే చూసుకోవచ్చు. -ప్రజా సమస్యలపై ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు వారధి ఉండాలే. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ లో జరిగిన పీవి హుజురాబాద్ జిల్లా సాధన సదస్సు కార్యక్రమానికి తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ధనా ధన్ న్యూస్ పోర్టల్ ని ఆయన లాంచ్ చేశారు.ఈ సందర్బంగా […]

ప్రొఫెసర్ కోదండరాం ని సన్మానించిన విద్యార్థి నాయకులు..

-ఉద్యమకారులను గౌరవించిన తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ ఉద్యమకారుల ప్రతినిధి ప్రొఫెసర్ కోదండరాం. హుజురాబాద్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమ రథసారధి ప్రొఫెసర్ కోదండరాం నూతనంగా ఎమ్మెల్సీ గా నియామకం అయిన సంధర్భంగా తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్ బృందం అధ్వర్యంలో ఆత్మీయ సన్మానంతో సత్కరించడం జరిగింది.తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది ఉద్యమకారులేనని, వారి పాత్ర మరువలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమ ఘట్టంలో అన్నీ పార్టీలను […]

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నేత మల్లికార్జున రాజేందర్

మంత్రి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ తో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.మంత్రి పొన్నం ప్రభాకర్,మాజీ యం.ఎల్.సి టి.సంతోష్ కుమార్ బిఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి పదవులతో పాటు కార్పొరేటర్ గా అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ గూటికి చేరడం సంతోషంగా ఉందని, […]

దళిత బంధు రెండవ విడత కోసం లబ్ధిదారుల ఎదురుచూపు.

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు ఆబాది జమ్మికుంటలో దళిత బంధు లబ్ధిదారులు రెండో విడత నిధులను ఎలాగైనా మంజూరు చేసి మా దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు భోగం వెంకటేష్ మాట్లాడుతూ దళితబందు మొదటి విడత వచ్చి […]

లారీ డ్రైవర్స్ క్లీనర్స్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

జమ్మికుంట పట్టణ లారీ డ్రైవర్స్ క్లినర్స్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా త్రివర్ణ పతకాన్ని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పొనగంటి మల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పొనగంటి మల్లయ్య మాట్లాడుతూ లారీ డ్రైవర్లకు క్లీనర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ముద్రవేణి రవి ఉపాధ్యక్షులు గాజ శంకర్ప్ర,ధానకార్యదర్శి మారపల్లి సుమన్,కోశాధికారి సొల్లేటి రఘు,కార్యదర్శి కంకటి రవి, సలహాదారులు రాచపల్లి […]

టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Republic day

జమ్మికుంట పట్టణ కేంద్రంలోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యాలయంలో హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు సౌడమల్ల యోహన్, అయిత రాధాకృష్ణ ఆధ్వర్యంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు… ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి, యూనియన్ సభ్యులకు,నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులకు ,ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు విద్యార్థులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు సౌడమల్ల యోహన్, అయిత రాధాకృష్ణ […]

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జడ్పీ చైర్మన్‌

Van on sunset

Integer quis nisl at orci feugiat lobortis quis a odio. Etiam efficitur metus ultricies nisl lacinia malesuada. Mauris ante eros, convallis vitae eros ut, congue placerat ante. Etiam metus massa, volutpat sit amet sapien ut, condimentum ultricies dui. In mauris metus, semper eu consequat eget, porttitor sed dui. Nam eu hendrerit nibh. Mauris vulputate lectus […]