మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దహనం

మానకొండూర్ మండలంలోని వరంగల్- కరీంనగర్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించి మంత్రి ప్రభాకర్  దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజాహిత యాత్రలో కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలు వక్రీకరించి దాడులకు పాల్పడడం సరైనది కాదని అన్నారు.హిందువుల మనోభాలు భావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు […]

బండి సంజయ్ కి మతి బ్రమించింది

కరీంనగర్,ధనాధన్ న్యూస్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిన్న చిగురుమామిడి మండలంలో జరిగిన ప్రజాహిత యాత్రలో రాష్ట్ర  రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని,దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి తప్ప వ్యక్తిగత దూషణలతో పాటు మహిళ లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు.తక్షణమే మంత్రి పొన్నం కి క్షమాపణలు చెప్పనియెడల బండి ప్రజాహిత యాత్ర ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కేవలం […]