స్వర్ణ నంది పురస్కార గ్రహీత హింగే భాస్కర్‌కు ఘన సన్మానం

ఎల్కతుర్తి, సెప్టెంబర్ 27, ధనాధన్ న్యూస్: వ్యవసాయ రంగంలో రైతులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా స్వర్ణ నంది పురస్కారం అందుకున్న రైతు నాయకుడు హింగే భాస్కర్‌ను తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు, రైతులు ఘనంగా సన్మానించారు.ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు, సమితి సలహాదారు సకినే సుధాకర్‌తో పాటు పలువురు రైతులు హింగే భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో […]
