“దోమల వేట.. ఒక పక్కా సైంటిఫిక్ ప్లాన్!”

మీరు గమనించారా? అందరూ కలిసి కూర్చున్నా, దోమలు మాత్రం మిమ్మల్నే ఎక్కువగా కుడుతుంటాయి. “నా రక్తం తీపి అందుకే కుడుతున్నాయి” అని మనం సరదాగా అనుకుంటాం కానీ, దీని వెనుక అసలు కారణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! సైన్స్ అడ్వాన్సెస్ (Science Advances) పరిశోధన ప్రకారం దోమలు ఒక పక్కా ప్లాన్ ప్రకారం మనపై దాడి చేస్తాయట. 1. 50 అడుగుల దూరం నుండే పసిగట్టే ‘స్నిపర్’ లాంటి చూపు!మనం శ్వాస వదిలినప్పుడు వచ్చే కార్బన్ డయాక్సైడ్ … Read more

అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు ఘనంగా శ్రీమంతం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో శుక్రవారం రోజున అంగన్వాడీ కేంద్రంలో  శుక్రవారం సభ సందర్భంగా గర్భవతులకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అన్నప్రాసన,అక్షరాభ్యాసం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీవో ఎండీ బషీరొదిన్ మాట్లాడుతూ గర్భవతులు  క్రమం తప్పకుండా అంగన్వాడి నుంచి పంపిణీ చేస్తున్న  పాలు,గుండ్లు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమం అనంతరం డ్రై డే ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి … Read more