అఖండ హరినామ సంకీర్తనలో పాల్గొన్న రాములపల్లి భజన మండలి సభ్యులు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే24:సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామానికి చెందిన భజన మండలి సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానంలో 24 గంటలు అఖండ హరినామ సంకీర్తనలతో జరిగే భజన కార్యక్రమం పాల్గొని దాదాపు 4 గంటలపాటు హరినామ సంకీర్తన భక్తి గీతాలతో హరినామ స్మరణలో పాల్గొన్నామని కందుల శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహాదేవుని సత్యనారాయణ, దొనకొండ సమ్మిరెడ్డి,ఇరుమల్ల జెపాల్ రెడ్డి,తిరుపతి రెడ్డి, మధుసూదన్ రెడ్డి,నవీన్ రెడ్డి,సురేష్,సంపత్, రాము,నరేందర్ రెడ్డి,సురేందర్ రెడ్డి,రాములు, వెంకటనర్సు తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ధనాధన్ న్యూస్ మే23:సైదాపూర్ మండల కేంద్రం నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సైదాపూర్ ఎస్సై తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం,గురువారం తెల్లవారు జామున ఎస్సై పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా వెంకటేశ్వర్లపల్లి గ్రామ శివారులో టీఎస్ 08 UB 3009 టాటా ఏసీ వాహనం వదిలి వెళ్ళగా వాహనాన్ని తనిఖీ చేయడంతో అందులో 26క్వింటాల రేషన్ బియ్యం ఉన్నాయని బండి నెంబర్ ఆధారంగా వల్లెపు అనిల్ […]
మోడల్ స్కూల్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే22:సైదాపూర్ మండలంలోని సోమరం గ్రామంలో గల మోడల్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రధమ సంవత్సరంలో ప్రవేశాల కొరకు పదవ తరగతి లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుండి దరఖాస్తు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ ఫర్హానా తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ మోడల్ స్కూల్ వెబ్ సైట్ ద్వారా ఎంపీసీ,బైపీసీ,సీఈసీ,ఎంఈసి,గ్రూపుల్లో ప్రవేశాల కోసం ఈనెల 25 లోపు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రవేశం పొందిన బాలికల కోసం ఉచిత హాస్టల్ సౌకర్యం కూడా ఉన్నది.పదిలో వచ్చిన […]
ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే21:సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవ భారత నిర్మాత నవ యువతకు స్ఫూర్తి మాజీ ప్రధాని,భారత రత్న స్వర్గీయులు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టేషన్ అవరణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మల వేసి ఘన నివాళి అర్పించడం […]
కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా ఏకగ్రీవ ఎన్నిక

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే06:సైదాపూర్ మండలం లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో అమ్మనగుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా పోలు శ్రీనివాస్ ని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది.గత ఐదు సంవత్సరాలుగా చేసిన సేవాను గుర్తించి శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశాడు.అలాగే తన అధ్యక్ష ఎన్నికకి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,ఎంపిటిసి మల్లయ్య కి,మండల అధ్యకుడు దొంత సుధాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల టాపర్స్ సల్మా,గుంటి వైష్ణవి
సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్24:సైదాపూర్ ప్రభుత్వ జూనియర్ కళశాల సైదాపూర్ ఏప్రిల్24 బుధవారం రోజున ఉదయం11:00 గంటలకు ప్రకటించిన ఫలితాలలో ఇంటర్ ఫలితాలలో, ద్వితీయ సంత్సర ఫలితాలలో 43 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అనగా 65.11శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బైపిసి నుండి సల్మా 849 మార్కులతో తో ద్వితీయ సంవత్సరంలో కళాశాల టాపర్ గా నిలిచారు.అలాగే ప్రథమ సంవత్సరంలో 47 మంది విద్యార్థులకు గాను 19 మంది విద్యార్థులు […]
పెద్ద మనస్సు చాటుకున్న మండల సైదాపూర్ ప్రజలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 23:సైదాపూర్ మండల కేంద్రంలోని మీ సేవ మీసే వెంకటేశ్వర్లు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.సైదాపూర్ మండలంలోని సదాశివ మీసేవలో సెంటర్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తూ మండల ప్రజలందరికీ పరిచయమైన వ్యక్తి వెంకటేశ్వర్లు,ఆయన మరణవార్త విన్న మండల ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.మండల ప్రజలు తలా ఒక్క చేయివేసి చేసిన పోగుచేసిన 1,20,000/-లను పోస్ట్ ఆఫీస్ ఫిక్స్ చేసి బాండ్ వెంకటేష్ కుటుంబ సభ్యులకు స్థానిక ఎస్సై జున్ను […]
ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11: సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం రోజున మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలను ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు రేగుల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహానీయుల ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.అణగారిన వర్గాలకు అక్షర దీపంగా వెలిగిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాయిశెట్టి చంద్రయ్య, […]
దుద్దేనపల్లీ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్

సైదాపూర్ ఏప్రిల్ 03:సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లీ గ్రామంలో బుధవారం రోజున సిఎస్ఎఫ్ పోలీస్ బృందంతో గ్రామంలో కవాత్ నిర్వహించడం జరిగిందని సైదాపూర్ ఎస్సై జున్ను ఆరోగ్యం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సిఐ పి వెంకట్ మాట్లాడుతూ ఎలక్షన్లను ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని,ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియపరిచారు.ప్రస్తుత పరిస్థితులను సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని గాని మతం పేరుతో గాని కులం పేరుతో గాని వివాదాస్పరమైన ఎలాంటి […]
నల్లానితండాలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నేడు ఐకేపీ,పౌరసరఫరాల శాఖ ల ఆధ్వర్యం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నల్లాని తండా లో ప్రారంబిస్తున్నామని సెర్ప్ ఏపిఎం చెన్నబోయిన కుమారస్వామి తెలిపారు.రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని,ఘనపూర్, ఆకునూరు,వెంకేపల్లి లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
