నిప్పుంటుకుని తాటి వనం దగ్ధం
ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)జూన్4 : ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామ సరిహద్దులోని తాటి వాననికి ప్రమాదవశాత్తు సాయంత్రం నిప్పుంటూకుని తాటి వనం దగ్ధం ఐన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గీత కార్మిక సంఘం నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని పక్కనే ఉన్న ఎల్లమ్మ దేవస్థానంలోని బోరు మోటర్ ద్వారా మంటలని చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపు కాకపోయేసరికి ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలని అదుపులోకి తీసుకున్నారు..ఈ … Read more