సామాజిక కార్యకర్త ముసుగులో బ్లాక్ మెయిల్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సామాజిక కార్యకర్త ముసుగులో అనేక బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న సాబీర్ ఆలీ  పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ అన్నారు. జమ్మికుంట పట్టణంలో గల ప్రెస్ క్లబ్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సాబీర్ అలీ బ్లాక్మెయిల్ చేస్తూ  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగారిస్తున్నారని అన్నారు. దళితులకు రక్షణ కవచంగా ఉన్న […]

బండి సంజయ్ అహంకార పూరిత మాటల్ని ఆపాలే

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.మాజీ దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి ఈ దేశానికి సేవలందించిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ని ఉగ్రవాది తో పోల్చడంపై బండి సంజయ్ వాఖ్యలను జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం నీతిమాలిన […]

టిపిటిఎల్ఏ అధ్యక్షుడి గా రహమాన్ భారి విజయం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్- టిపిటిఎల్ఏ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఆదివారం జమ్మికుంట పట్టణంలో లోటస్ పాండ్ స్కూల్ ఎన్నికలు  నిర్వహించారు.. నిర్వహించిన ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడగా మొత్తం ఓట్లు 479కి కాను 423 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో రహమాన్ కి 233 ఓట్లు, స్వర్ణలతకి 102 ఓట్లు, జగన్ కి 85 ఓట్లు వచ్చాయి.. మహమ్మద్ రహమాన్ తమ సమీప అభ్యర్థి పైన […]

పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలోగల ప్రభుత్వ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొనీ,మున్సిపల్ వైస్ చైర్మన్ దేశినీ స్వప్న-కోఠి ఆధ్వర్యంలో పిల్లలకు క్రీడా దుస్తులను పంపిణీ చేసి,క్రీడల్లో ఉత్తమప్రతిభ కనబరిచినవారికి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని […]

బస్ డిపోలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ డిపో ఆవరణలో ఆదివారం రోజున  76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డిపో మేనేజర్ రవీంద్రనాథ్ జాతీయ  పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు  పత్రాలను బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచిన వారిలోఎల్ సారయ్య ఎస్టిఐ, సిహెచ్ రమేష్ బాబు, ఎడిసి, సిహెచ్ తిరుమలేష్ ఎడిసి, సిహెచ్ రమేష్ సిస్టం  ఇంచార్జ్, ఎస్ ఎస్ రాణి డిసి ఈ, ఎండి అసాద్ ఖాన్ సీనియర్ […]

ప్రజా పాలనలో ప్రతీ ఇంటికి సంక్షేమ పథకం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్న గ్రామ సభలలో ప్రజలు నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలాగా చూస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం రోజున జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కౌన్సిలర్లుగా ఐదు సంవత్సరాలు పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పదవీ లేకపోయినా ప్రజాక్షేత్రంలో […]

త్వరలో జమ్మికుంటలో మెగా జాబ్ మేళా

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సబ్బని వెంకట్ ఆధ్వర్యంలో హుజురాబాద్ కి ప్రాముఖ్యాన్నిస్తూ,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని వేల మంది నిరుద్యోగ యువతీ యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్చి నెలలో జమ్మికుంట పట్టణ కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారని సబ్బని వెంకట్ వ్యక్తిగత సహాయకులు అర్జున్ మేడుదల,అరవింద్ అక్కేపల్లి తెలిపారు. నియోజక వర్గంలో ఉన్న యువత అవకాశాల కోసం వెంకట్ ని సంప్రదిస్తున్న సందర్భంగా, ఇటీవల ఐటీ కంపెనీలు , బ్యాంకులు,ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ , […]

నువ్వు మొగోడివి అయితే.. రాజీనామా చేసి మళ్ళీ గెలువు

ఫైల్ ఫోటో హుజురాబాద్/ధనాధన్ న్యూస్: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన దాడిని ఖండిస్తున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.వారు మాట్లాడుతూ పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర పనులు ఏరోజు చేయలేదని పార్టీ ఫిరాయింపులపై గగ్గోలు పెట్టే ఎమ్మెల్యే తను ఏ పార్టీ నుంచి ఫిరాయించి బిఆర్ఎస్ లో చేరాడో తెలుసుకోవాలని సూచించారు.సంవత్సరం గడుస్తున్నా కౌశిక్ రెడ్డికి అధికారం మదం […]

ఎమ్మెల్యే పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: సహాచర జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు హేయమైన చర్య అని హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణులు అన్నారు.ఈ మేరకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు,ఎమ్మెల్యేల పట్ల కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు,వాడిన పదజాలం సరిగా లేదని ప్రజా సమస్యల పట్ల […]

పదవుల ప్రకటనతో కాంగ్రెస్ లో నయా జోష్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్,జమ్మికుంట పట్టణ,మండల,వీణవంక,ఇళ్ళందకుంట మండలాల పార్టీ అధ్యక్షుల నియామకం ఆదివారం రోజున జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ,వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి,హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు నూతనంగా నియమించబడ్డ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు.హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడిగా మేకల తిరుపతి,మండల అధ్యక్షుడిగా కొల్లూరి కిరణ్ కుమార్,జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా సుంకరి రమేష్,మండల అధ్యక్షుడిగా వీరమనేని పర్శరామరావు,వీణవంక మండల అధ్యక్షుడిగా ఎక్కటి రఘుపాల్ […]