డబ్బులకు అమ్ముడు పోయే చరిత్ర మాది కాదు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్ : బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో కలిసిన కౌన్సిలర్లు 10లక్షలకు అమ్ముడుపోయారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,అమ్ముడుపోయే చరిత్ర బిఆర్ఎస్ పార్టీదేనని కాంగ్రెస్ పార్టీది కాదని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వo మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టిలో చేరిన ప్రతీ కౌన్సిలర్ కు అండగా ఉంటూ ఆరు గ్యారంటిలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న నమ్మకంతో జమ్మికుంట మున్సిపాలిటీ నుండి […]

కాంగ్రెస్ కార్యకర్తల్లో నైరాశ్యం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట కాంగ్రెస్ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. రాష్ట్రం లో పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ జెండా మోసిన మా పరిస్థితి పార్టీ అధికారంలోకి రాగానే ఎం జరుగుతుందోనని కాంగ్రెస్ కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నట్లు వినికిడి. గత పది సంవత్సరాలు గా అప్పటి అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసిన, అక్రమ కేసులు పెట్టిన ఆ బాధలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మాకు కీలక సమయంలో అన్యాయం జరుగుతుందేమోనని కాంగ్రెస్ పెద్దల […]

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

జమ్మికుంట, ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ లో బీజేపీ వర్క్ షాప్ బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బిజెపి కరీంనగర్ జిల్లా కార్యదర్శి చెన్న మాధవుని నరసింహా రాజు మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు ఈనెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు ప్రతి వార్డులో ఒక్క బిజెపి ముఖ్య నాయకుడు (ప్రవాస కార్యకర్త) వెళ్లి 24 గంటలు వార్డ్ లోనే […]

సిరిసేడు గ్రామపంచాయతీ పాలక మండలి కి పదవి విరమణ సన్మానం.

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియగా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామ పంచాయతీ పాలకమండలికి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి అంకుస్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి పథకాలని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ గ్రామంలో అన్ని వీధులకు సిసి రోడ్లు, […]

రెండవ విడత దళిత బంద్ వెంటనే విడుదల చేయాలి.

దళితబందు రెండవ విడత మంజూరు చేయాలనీ ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు దళితబంద్ లబ్ధిదారులు వినతిపత్రం అందించడం జరిగింది. 2021 సంవత్సరంలో బీ అర్ ఎస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు గా ప్రవేశపెట్టిన దళితబందు హుజురాబాద్ నియోజకవర్గం లోని ప్రతి కుంటుంబానికి 10లక్షల చొప్పున వారి వారి ఖాతాలలో జమచేయడం జరిగింది.మొదటి విడతగా 5లక్షలు రెండవ విడిడతగా 5లక్షలు ఇస్తామని కలెక్టర్ చెప్పడం జరిగింది.కానీ అనుకోకుండా ఎన్నికల నియామావలి రావడంతో దళితబందు ని […]

యువత చెడు వ్యసనాలకు లోనై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.

జమ్మికుంట రైల్వే స్టేషన్లో శుక్రవారం కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న సమయంలో ఇల్లంతకుంట మండలం మల్లన్న పల్లె గ్రామానికి చెందిన రాజు అనే 30 సంవత్సరాల యువకుడు మద్యం తాగి స్టేషన్లోని ఫ్లైఓవర్ మెట్లు ఎక్కుతుండగా మత్తులో ఉన్న తను కాలుజారి పడడంతో తలకు తీవ్ర గాయం కావడంతో ప్రయాణికులు ఎవరు కూడా చూసి స్పందించకపోవడం బాధాకరం పట్టి విషయం తెలుసుకున్న తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ […]

రబ్బీ ఆట లో ప్రతిభ కనపర్చి రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కి ఎంపికైన సిరిసేడు విద్యార్థులు

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్ : కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి రబ్బి ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కి 5గురు విద్యార్థులు ఎంపికైనట్లు సిరిసేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి జగదీశ్వర్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసేడు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 12 మంది క్రీడాకారులు కరీంనగర్ జిల్లాలోని తాడికల్ గ్రామంలో ఆరవ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రీడలు అండర్ 14 రబ్బీ టోర్నమెంట్ లో పాల్గొని రబ్బి […]

బిజిగిరి దర్గాలో ప్రత్యేక పూజలు.

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు,పేద ప్రజలకు అన్నదానం,కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలోని దర్గాలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ మైనార్టీ ఇన్చార్జ్ ఎండి సలీం పాషా,మాజీ జెడ్పీటిసీ అరుకాల వీరేశలింగం,జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు […]

కేసీఆర్ కుట్రలను సాగనివ్వం

తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి ఎన్నికను అడ్డుకుంటున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెబుతారని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు అన్నారు. కోదండరాంపై కేసీఆర్ కుట్రలు కొత్తేమి కాదని గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక రకాల దాడులకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో కోదండరాం పోటీ చేస్తే వందలాది కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు ఓడించారని పేర్కొన్నారు.కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టడమే […]

కోదండరాం పై కెసిఆర్ కుట్రలను సాగనివ్వం.

-తెలంగాణ జనసమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిళ్ల స్రవంతి. తెలంగాణ లో కెసిఆర్ అరాచక పాలన అంతం అయినకూడా తెలంగాణ ఉద్యమ రథ సారధి ప్రొఫెసర్ కోదండరాం పై కెసిఆర్ కుట్రలు మాత్రం ఆగడం లేదని తెలంగాణ జన సమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి ఆరోపించారు.ప్రొఫెసర్ కోదండరాం ని శాసన మండలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు.గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక […]