ఎలాగందుల ఎంపీ స్థానం హస్తగతం అయ్యేనా?

ఎడిటర్ డెస్క్,ధనాధన్ న్యూస్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది.ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానం గురించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా కరీంనగర్ నే టార్గెట్ చేస్తున్నాయి. కాగా, ఈ సారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం తప్పనిసరిగా కాంగ్రెస్ ఖాతాలోనే నమోదయ్యే విధంగా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థిని బరిలో దింపితే గెలుపు అవకాశాలు తప్పనిసరిగా ఎక్కువగానే […]

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ సీఐ గా వరగంటి రవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో రామగుండం ట్రాఫిక్ సీఐగా,అదేవిధంగా కరీంనగర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో వరగంటి రవి విధులు నిర్వహించి జమ్మికుంట సీఐగా బదిలీపై వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ తెలిపారు.పట్టణంలో ట్రాఫిక్ తో పాటు చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని  ఆయన అన్నారు.ప్రజలకు […]

జర్నలిస్టుల సేవలు అభినందనీయం

జమ్మికుంట పట్టణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని నిస్వార్ధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అనునిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేరవేసే క్రమంలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమని,అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అనేక జర్నలిస్టుల కథనాల వల్ల ఉద్యమానికి ఎంతో మేలు జరిగిందని ఆయన కొనియాడారు. ఇలాంటి జీతభత్యాలు లేకుండా నిస్వార్ధంగా సేవలందిస్తున్న […]