సైదాపూర్ మండల బిజెపి పార్టీ నూతన అధ్యక్షుడిగా దెంచనాలా శ్రీనివాస్
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తి గ్రామానికి చెందిన దెంచ నాలా శ్రీనివాస్ గతంలో బిజెపి యువమోర్చా మండల అధ్యక్షులుగా,బిజెపి మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పని తీరును గుర్తించి ప్రస్తుతం రాష్ట్ర పార్టీ నాయకత్వం నూతన అధ్యక్షుల నియామకంలో భాగంగా దెంచనాల శ్రీనివాస్ ను గురువారం రోజున బిజెపి మండల పార్టీ అధ్యక్షులుగా సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి సారంగుల అమర్నాథ్ ప్రకటించినట్లు శ్రీనివాస్ ప్రకటన లో తెలిపారు.నూతన బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు … Read more