దళిత బందుకై కదిలిన దళిత దండు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంద్ పథకంలో భాగంగా మొదటగా పైలట్ ప్రాజెక్టు గా హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్బంగా హుజురాబాద్ లో గల 4900 కుటుంబాలకు దళిత బంద్ నిధులు మంజూరి చేసి వారివారి అకౌంట్ లలో జమచేయడం జరిగింది.దుకాణాలు పెట్టుకున్న వారికి మొదటి విడత గా 5 లక్షలు ఇవ్వగా, రెండవ విడత 5 లక్షలు ఇంకా ఇవ్వవలసి ఉండే కానీ గత ప్రభుత్వం ఇస్తాము … Read more

కాంగ్రెస్ కార్యకర్తల్లో నైరాశ్యం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట కాంగ్రెస్ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. రాష్ట్రం లో పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ జెండా మోసిన మా పరిస్థితి పార్టీ అధికారంలోకి రాగానే ఎం జరుగుతుందోనని కాంగ్రెస్ కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నట్లు వినికిడి. గత పది సంవత్సరాలు గా అప్పటి అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసిన, అక్రమ కేసులు పెట్టిన ఆ బాధలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మాకు కీలక సమయంలో అన్యాయం జరుగుతుందేమోనని కాంగ్రెస్ పెద్దల … Read more

ప్రభుత్వ జూనియర్ కలశాలలో విద్యార్థులకు రక్త పరీక్షలు

సైదా పూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అర్బిఎస్కే హుజురాబాద్ టీమ్-ఏ ఆధ్వర్యంలో రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎవరికైతే హెచ్బీ తక్కువ వుందో వారికీ టాబ్లెట్స్ పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.తరువాత జరిగిన సమావేశములో ప్రిన్సిపాల్ సత్యనారాంజనేయ మాట్లాడుతూ విద్యార్థులు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అర్బిఎస్కే వైద్య బృందం డాక్టర్ అనురాగరేఖ,ఎంవోబి శ్వేతరెడ్డి, ఫార్మస్ట్ … Read more

కమలాపూర్ మండలానికి సాగునీరు.

హుజురాబాద్, ధనాధన్ న్యూస్ : హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండల పరిధిలోని కానిపర్తి,శంభునిపల్లి,గూడూరు తదితర ఆరు గ్రామాల రైతులు సాగునీరు సమస్యను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకొని వెళ్లగా రైతుల బాధ అర్థం చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించి ఎస్ఆర్ఎస్పి అధికారులతో మాట్లాడి రైతులకు సాగు నీరు సరఫరా ను పునరుద్ధరించారు.సాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి … Read more

సర్పంచి కూతురు చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం.

సైదాపూర్, ధనా ధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రి ఉన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రారంభోత్సవాలు మేమే చేసుకుంటామంటే నడవదు.హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోటే ముందుకు వెళుతున్న గెలిచిన వెంటనే హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఫోన్ చేశానని అన్నారు.పొన్నం ప్రభాకర్ కు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన చరిత్ర ఉంది … Read more

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నేత మల్లికార్జున రాజేందర్

మంత్రి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ తో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.మంత్రి పొన్నం ప్రభాకర్,మాజీ యం.ఎల్.సి టి.సంతోష్ కుమార్ బిఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి పదవులతో పాటు కార్పొరేటర్ గా అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ గూటికి చేరడం సంతోషంగా ఉందని, … Read more