మహాముత్తారం మండలంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు ఘన స్వాగతం

మహాముత్తారం/ధనాధన్ న్యూస్: అమెరికా పర్యటన అనంతరం తొలిసారిగా మహాముత్తారం మండలానికి విచ్చేసిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు బీఆర్‌ఎస్ పార్టీ మండల శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో పుట్ట మధూకర్‌కు ఆత్మీయ స్వాగతం పలికి, పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. పుట్ట మధూకర్‌కు స్వాగతం […]