సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్!

హైదరాబాద్,జులై 03(ధనాధన్ న్యూస్):తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని నిరు ద్యోగులకు శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర సీడ్ & ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, రాష్ట్ర స్థాయి పోస్టు ల భర్తీకి సరికొత్త జనరల్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థు లకు నెలకు రూ. 51,320 నుండి రూ. 1,27,310 వరకు వేతనం ఉంటుంది. […]
