కమీషన్ల కోసమే బల్దియా టెండర్ల రద్దా..? కరీంనగర్‌లో రాజకీయ వేడి
కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ నగర పాలక సంస్థలో టెండర్ల రద్దు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. విలీన గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టాల్సిన పనులు నిలిచిపోవడంతో వివాదం చెలరేగింది.ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం విలీన గ్రామాల అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులను మంజూరు చేసి, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల కోసం టెండర్లు పిలిచింది. దాదాపు 87 అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు ఆన్లైన్‌లో … Read more