ఏప్రిల్ 24 న ఇంటర్ ఫలితాలు 

By dhanadhannews.com

తెలంగాణ ఇంటర్ బోర్డు ఏప్రిల్ 24వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది.

ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఉదయం 11 గంటలకు వెల్లడించనున్నట్లు తెలిపింది.

ఆరోజు విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో చూసుకోవచ్చని చెప్పింది.