ఘనంగా బిఆర్ఎస్ మహిళ నాయకురాలు శ్రీదేవి జన్మదిన వేడుకలు

By dhanadhannews.com

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ,బిఆర్ఎస్ మహిళా నాయకురాలు కొయ్యడ శ్రీదేవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆమె నివాసంలో ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీదేవి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యం రాజు, కేసిరెడ్డి లావణ్య, కల్లేపల్లి రమాదేవి, మోలుగు సృజన, కొండ్ర జీవిత, ప్రతాప మంజుల, మరెపల్లి సుశిలా నాయకులు పోరెడ్డి శాంతన్ రెడ్డి, గందె శ్రీనివాస్, పూర్ణచందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.