ఫోన్ వదిలేస్తే 8 లక్షలు బహుమతి.
ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ అయినా మహా అయితే రూ.రెండు లక్షలకు మించి ఉండదు. కానీ మీ స్మార్ట్‌ఫోన్ ఎలాంటిదైనా నెల రోజులపాటు ముట్టుకోకుండా ఉంటే రూ.8లక్షలు ఇస్తామంటోంది ఓ కంపెనీ. చాలామంది అమెరికన్లు ఈ పనిలోనే ఉన్నారు. స్మార్ట్‌ఫోన్ అతి వాడకంతో పిల్లల చదువు పాడవుతోంది.. యువత చెడుదారి పడుతున్నారు అని చాలామంది అనుకుంటారు. అమెరికాకు చెందిన ‘సిగ్గీస్ డైరీ’ అనే కంపెనీదీ ఇదే అభిప్రాయం. అక్కడి కుర్రకారుని కొద్దిరోజులైనా స్మార్ట్‌ఫోన్లకు దూరం చేయడానికి ఓ కార్యక్రమం … Read more