హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మారనివ్వం: డంపింగ్ యార్డ్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర హెచ్చరిక
హైదరాబాద్/ధనాధన్ న్యూస్,ఏప్రిల్ 17: హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.హుజురాబాద్ ప్రాంతంలో నాలుగు జిల్లాల చెత్తను తరలించి డంపింగ్ యార్డ్ నిర్మించాలన్న ప్రణాళిక ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురై ప్రజల జీవన ప్రమాణాలు … Read more