గాయపడిన కార్యకర్తను పరామర్శించిన ఒడితల ప్రణవ్

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలం పాతర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోడం శ్రీనివాస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ ఇంచార్జీ వొదితల ప్రణవ్ శనివారం పరామర్శించారు.ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇళ్ళందకుంట మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి తిప్పారపు సంపత్,యూత్ కాంగ్రెస్ నాయకుడు చల్లూరి రాహుల్,సీనియర్ నాయకులు పెద్ది కుమార్,వంగ రామకృష్ణ,పరమేశ్వర్,సామల రాజిరెడ్డి,అన్నం … Read more

ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుండి జారీ గీత కార్మికునికి గాయాలు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: నిరుపేద కుటుంబానికి చెందిన బాలసాని శ్రీనివాస్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుండి జారీ పడిన ఘటన జమ్మికుంట మండలం పెద్ధంపల్లి లో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే రంగమ్మపల్లి గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ అనే గీత కార్మికుడు పెద్దంపల్లి తాటి వనంలో తాటి చెట్లు ఎక్కి జీవనం కొనసాగిస్తున్నాడు.ఎప్పటిలాగే తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ మోకుజారీ తాటి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలు అయ్యాయి.అక్కడే ఉన్న తోటి గీత … Read more

పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే తాట తిస్తాం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే ఉరుకునేది లేదని హుస్నాబాద్ నియెజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల శ్రీనివాస్ ఒక ప్రకటన లో హెచ్చరించారు.ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డి కి లేదని అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నరని ఎద్దేవా చేశారు.ఉద్యమం ద్రోహి కౌశిక్ రెడ్డి అని ప్రజలను బ్లాక్ మెయిల్ … Read more

మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడం

బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడే వాళ్ళం కాదని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని తన నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వర్ రావు మాట్లాడుతూ మంగళవారం తాను ఒక ఫంక్షన్ కి వెళ్లగా తనకి కౌన్సిలర్ రాజు తనకు ఎదురై తనకు అవహేళన చేస్తూ తనని ఇబ్బందులకు గురిచేశాడని తెలిపారు.తన పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన వినకుండా ప్రజల్లో తనని చులకన చేసేలా ప్రవర్తించడని తెలిపారు.ఇంత ముందు తనపై అవిశ్వాసం పెట్టె … Read more

పీవీ నరసింహారావుకు భారతరత్న పట్ల హర్షం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.దక్షిణ భారతదేశం నుంచి తెలుగు రాష్ట్రం నుండి ఏకైక ప్రధానిగా కొనసాగి దేశాన్ని ఆర్థిక లోటు నుంచి ఎదుగుతున్న దేశంగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. సంస్కరణల పితామహునిగా పేరుపొంది భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన … Read more

దళిత బందుకై కదిలిన దళిత దండు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంద్ పథకంలో భాగంగా మొదటగా పైలట్ ప్రాజెక్టు గా హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్బంగా హుజురాబాద్ లో గల 4900 కుటుంబాలకు దళిత బంద్ నిధులు మంజూరి చేసి వారివారి అకౌంట్ లలో జమచేయడం జరిగింది.దుకాణాలు పెట్టుకున్న వారికి మొదటి విడత గా 5 లక్షలు ఇవ్వగా, రెండవ విడత 5 లక్షలు ఇంకా ఇవ్వవలసి ఉండే కానీ గత ప్రభుత్వం ఇస్తాము … Read more

అసలు దళిత బంధు ఆపింది ఎవరు?

జమ్మికుంట పట్టణ కేంద్రం లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి రాచపల్లి సాగర్ మాట్లాడుతూ అసలు దళిత బంధు రెండో విడత ఆపింది ఎవరో,ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.అలాగే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి దళిత బంధు రెండో విడత ఇవ్వడానికి రెండు నెలల కాలం ఉన్నప్పటికీ ఇవ్వకుండా దళిత బందుకు సంబంధించిన ఆఫీసర్లను భయభ్రాంతులకు గురిచేసి రెండో విడత ఆపి మళ్ళీ రెండో విడత మంజూరు చేయాలని చెప్పడం సరికాదని అన్నారు.అలాగే ఇప్పుడున్న … Read more

బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకో.

కరీంనగర్,ధనాధన్ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ హెచ్చరించారు.సోమవారం బాల్క సుమన్ రేవంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం స్థానిక ఇందిరా చౌక్ లో నగర ఎస్సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కల్వకుంట్ల … Read more

దొర గడీల కుక్క బాల్క సుమన్.

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కించపరుస్తూ వారికి చెప్పును చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ బాల్క సుమన్ దొరల గడిల వద్ద కుక్క లాగా కాపలా కాస్తు దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం సరికాదంటూ,బాల్క సుమన్ ఓయూలో విద్యార్థి నాయకుడు అని చెప్పుకుంటూ ఆనాడు … Read more

కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ అగ్ర నేత.

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగలింది.పెద్దపెల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్వంలో ఇవాళ ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెంకటేష్ నేత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు.కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.కండువా … Read more