రాజమౌళి సినిమాలో మహేశ్ లుక్ అదేనా?

సూపర్ స్టార్ మహేశ్, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం.. ఇందులో మహేశ్ తొలిసారిగా పొడవు గడ్డం, జులపాల రింగుల జుట్టుతో కనిపిస్తారట. 8 రకాల లుక్స్ను జక్కన్న డిజైన్ చేయించారట. త్వరలోనే బాబుపై ఆ లుక్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. కండలు కూడా బాగా పెంచాలని సూపర్ స్టారు రాజమౌళి సూచించినట్లు సమాచారం.

విడాకులు నన్ను ఎంతో బాధించాయి.

వివాహం జరిగిన మూడేళ్లలోనే విడాకులు తీసుకోవడంపై నటి నిహారిక స్పందించారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. విడాకులకు ముందు, తర్వాత ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడారు.అది తనకెంతో క్లిష్టమైన దశ అన్నారు. బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు.మాది ప్రేమ వివాహం కాదు.వివాహం,ఆ వెంటనే విడిపోవడం ఎంతో క్లిష్టంగా ఉంటుంది.పెళ్లి అనేది చిన్న విషయం కాదు, జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఎవరైనా వివాహం చేసుకుంటారు.నేనూ అదే ఆశతో అడుగులు వేశా అనుకున్నవిధంగా పరిస్థితుల్లేవు.సులభంగా మనుషులను నమ్మకూడదనే … Read more