“పులి బక్కపడినా చారలు పోవు…” – జన్మదిన వేడుకల్లో ఈటల రాజేందర్ ఆత్మవిశ్వాస గర్జన

శామీర్‌పేట/ధనాధన్ న్యూస్: “ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని గాయాలైనా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. పులి బక్కపడినంత మాత్రాన దాని ఒంటి మీద చారలు పోవు” అని మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. శామీర్‌పేటలోని తన నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తన పోరాట పటిమపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజలే నా బలం..వారి … Read more