బాల్యంలోనే చట్టాలపై అవగాహన అవసరం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: బాల్యంలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వెన్కేపల్లి ఎంపిటిసి సభ్యులు, న్యాయవాది జంపాల సంతోష్ తెలిపారు.సురక్షిత బాల్యంపై అవగాహన కల్పించడంలో భాగంగా స్నేహిత కార్యక్రమం మండల కేంద్రంలోని వెన్కేపల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది.ఈ కార్యక్రమంలో బాలికా,మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు.లింగ సమానత్వం, బాలికా శిశు రక్షణ,పిల్లల విద్య, రక్షణ చర్యలపై హింస ప్రభావం,పిల్లలలో డ్రగ్ దుర్వినియోగం నివారణ,సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం,పిల్లల లైంగిక వేధింపుల నివారణ,పోక్సో చట్టం,జీవణా నైపుణ్యాలు,ఆత్మగౌరవం,రక్షణ,శరీర మూల్యాంకనం, ప్రవర్తనా మార్పులు,శరీర సానుకూలత,చైల్డ్ […]

పీవీ నరసింహారావుకు భారతరత్న పట్ల హర్షం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.దక్షిణ భారతదేశం నుంచి తెలుగు రాష్ట్రం నుండి ఏకైక ప్రధానిగా కొనసాగి దేశాన్ని ఆర్థిక లోటు నుంచి ఎదుగుతున్న దేశంగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. సంస్కరణల పితామహునిగా పేరుపొంది భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన […]

వరిలో పంటలో వచ్చే తెగుళ్ల నివారణ చర్యలు.

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూర్ క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల్లోని రైతుల పొలాల్లో కేవికే జమ్మికుంట కీటక శాస్త్రవేత్త శ్రీనివాస్ ,ఆకునూర్ ఏఈఓ వంశీ తో కలిసి పర్యటించి రైతులకు ఈ క్రింది సూచనలను ను తెలియజేయడం జరిగింది. యాసంగి వరి లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు యాసంగి వరి లో తీవ్రమవుతున్న జింక్ లోపం, సల్ఫైడ్ ధుష్ప్రభావం & మొగి పురుగు ఉదృతి:జింకు ధాతు లోపం వలన మొక్కలలో పై నుంచి 3 లేదా […]

చేనేత ఐక్యవేదిక సైదాపుర్ మండల అధ్యక్షుడిగా చిదురాల రాజ్ కుమార్ నియామకం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో జిల్లా కమిటీ,మండల కమిటీల నియామకం లో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన నవ యువ కిషోరం సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు చిదురాల రాజ్ కుమార్ తెలంగాణ చేనేత ఐక్య వేదిక సైదాపూర్ మండల అధ్యక్షులు గా తెలంగాణ ఐక్యవేదిక చేనేత రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ఆదివారం నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన ఆయన […]

పెరకపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన సర్పంచ్ బత్తుల కొమరయ్య.

సైదాపూర్ మండల కేంద్రంలోని పెర్కపల్లె గ్రామంలో పదవి విరమణ సమావేశాన్ని నిర్వహించారు సర్పంచ్ బత్తుల కొమరయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచిగా గెలిపించిన ప్రజలకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని జంట గ్రామాలు అయిన గొల్లగూడెం పెర్కపల్లి గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించడం కోటి రూపాయలతో వాడ వాడకు సిసి రోడ్డు నిర్మాణం చేయడం డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని ఐదు సంవత్సరాల రాజకీయ పరిపాలనలో […]