ఎస్బీఐ ఖాతాదారులకు కేంద్రం హెచ్చరిక!

న్యూస్ డెస్క్/ధనాధన్ న్యూస్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు అలర్ట్! మీ ఎస్బీఐ ఖాతాకు రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయని, వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండంటూ ఓ ఫేక్ మెసేజ్ తాజాగా సర్య్యూలేట్ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నకిలీ ఎస్‌ఎంఎస్‌లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. వ్యక్తిగత,బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది.ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక […]
అక్బరుద్దీన్ ఓవైసీ కీ ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతామని,ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాంద్రాయణ గుట్టకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లు అడుగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లా డుతూ.. అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని వ్యాఖ్యానిం చారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి దగ్గరుండి నామినే షన్ వేయిస్తానని..గెలిపించి ఉపముఖ్యమంత్రిని చేస్తానన్నారు.కాగా,అంతకు ముందు […]
భార్యను చూడటానికి బస్సును ఎత్తుకెళ్ళిన భర్త

నందికొట్కూరు/ధనాధన్ న్యూస్: భార్యను చూడటానికి ఏకంగా ఏపిఎస్ ఆర్టీసి బస్సునే ఎత్తుకెళ్లాడు ఓ భర్త.బస్ దొంగతనం విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆపి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నా భార్య ఇదే గ్రామంలో ఉంటుందని,నా భార్యను చూసేందుకు వాహనాలేవి లేకపోవడంతో చూస్తున్న క్రమంలో బస్టాండ్ లో బస్సు ఉందని,తాళాలు బస్సుకే ఉండటంతో బస్సును తెచ్చుకున్నానని పోలీసులకు సమాధానం ఇచ్చాడు.ఈ సంఘటన పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో చోటుచేసుకుంది..
పట్టభద్రులారా తీన్మార్ మల్లన్న కి పట్టం కట్టండి

పరకాల(ధనాధన్ న్యూస్)మే 21:కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పట్టభద్రుల ఓటర్లను నాయకులు,కార్యకర్తలు స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేసి మల్లన్నను పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు.మంగళవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారము పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ వొడితల ప్రణవ్ పరకాల పట్టణ మరియు […]
హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయత్నం

హైదరాబాద్(ధనాధన్ న్యూస్)మే16:మండు వేసవిలో భానుడి ప్రతాపంతో నగరవాసులు నిత్యం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో ఉన్నా సరే.. నిత్యం ఫ్యాన్, ఏసీ లేనిదే బతికేలా కనిపించడం లేదు.ఇక బయటకు వెళితే అంతే సంగతులు మరి.ఈ క్రమంలోనే హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లుగా అందరిలా ఆలోచిస్తే తన ప్రత్యేకత ఏముందని అనుకున్నాడో ఏమో.. ఏకంగా తన ఆటోకు వెనక వైపు ఏసీ లాంటి కూలర్ బిగించేశాడు. ఎంచక్కా తన ప్రయాణికులను […]
తెలంగాణ జన సమితి
పార్లమెంటరీ కమిటీ నియామకం

పార్లమెంటరీ ఇంచార్జి ముక్కెర రాజు పార్లమెంటరీ కో ఆర్డినేటర్ అరికిల్ల స్రవంతి కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే 06:పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంటరీ కమిటీ ఇంచార్జి గా ముక్కెర రాజు,కో ఆర్డినేటర్ గా జగ్గారెడ్డి,అరికిల్ల స్రవంతి, కర్రే సతీష్ యాదవ్,మోరే గణేష్,పల్లెర్ల శ్రీనివాస్,రమేష్ లను నియమించడం జరిగింది.తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు లో భాగంగా ప్రస్తుతం […]
అవినీతి పోవాలంటే- సామాన్యుడు మారాలి

న్యూస్ డెస్క్(ధనాధన్ న్యూస్)మే03:నేటి సమాజ పరిస్థితి ఎలా తయారయింది అంటే..! మనం మారద్దు కానీ మార్పు రావాలి, అవినీతి లేని సమాజం కావాలి, ప్రభుత్వాల ద్వారా ఉచితాలు రావాలి, మనం ఏం పని చేయొద్దు, మన ఇంటి వద్దకే అన్ని రావాలి, కానీ ఓటు వేసేటప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే మా ఓటు… మరి డబ్బులు తీసుకొని ఓటు వేసినప్పుడు మనం కోరుకునే అవినీతి రహిత సమాజం ఎలా ఏర్పడుతుంది. ఎవరో రావాలి ఏదో […]
పోలీసులకు పుష్ప 3 సినిమా ట్రైలర్ చూపించిన జాదుగాడు

ఖమ్మం(ధనాధన్ న్యూస్)మే 01:పోలీసుల కళ్లుగప్పి నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్తకొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారు లీడర్లు. అలాంటి చావు తెలివి తేటలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఓ యువకుడు.అది కూడా పుష్ప మూవీ తరహాలో కానీ,పోలీసుల ముందు అతడి ఆటలు చెల్లలేదు.ఖమ్మంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు 15లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు.ముందు పోలీసులకు అనుమానమే రాలేదు.కానీ,కొంచెం తేడాగా ఉండటంతో అతడ్ని తనిఖీ చేశారు.అంతే,కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.ముందు,ప్యాంట్ జేబుల్లో నుంచి నోట్ల కట్టల్ని బయటికి తీశాడు.ఆ తర్వాత […]
తెలంగాణ కు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 30:దేవుడు గుడిలో ఉండాలి ,భక్తి గుండెల్లో ఉండాలి అంతేకానీ రాముని పేరు చెప్పుకొని హిందూ సాంప్రదాయానికి మాయని కి మచ్చలు వచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ,అయోధ్య రామాలయం పూర్తికాకముందే రాములోరి అక్షింతలను 15 రోజుల ముందు పంపిణీ చేసి హిందూ సాంప్రదాయాలను మంటగలిపిన ఘన చరిత్ర ప్రధాని మోడీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.మంగళవారం రోజు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ […]
మల్కాజ్గిరి పై..ఆధిపత్యం ఎవరిది.?

హైదరాబాద్ (ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 20:మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మినీ ఇండియానే! దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్ సభ సెగ్మెంట్ మల్కాజ్ గిరి. ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యే 38 లక్షలు. దేశంలో అన్ని ప్రాంతాలు, వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన మల్కాజిగిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ […]
