11 గంటలకు ఫలితాల రిలీజ్ – ఒక్క మెసేజ్‌తోనే రిజల్ట్ చెక్!
హైద్రాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది ఇంటర్ విద్యార్థులు ఎదురుచూస్తున్న కీలక ఘట్టం ఇవాళనే!ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను ఇవాళ ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు.💻 విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు:👉 https://www.tgbie.cgg.gov.in � అంతేకాకుండా, ఇప్పుడు రిజల్ట్ తెలుసుకోవడం … Read more