
హైద్రాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది ఇంటర్ విద్యార్థులు ఎదురుచూస్తున్న కీలక ఘట్టం ఇవాళనే!
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను ఇవాళ ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు.
💻 విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు:
👉 https://www.tgbie.cgg.gov.in
� అంతేకాకుండా, ఇప్పుడు రిజల్ట్ తెలుసుకోవడం మరింత ఈజీ అయ్యింది!
మీ స్మార్ట్‌ఫోన్‌లో 8096958096 నంబర్‌కు WhatsAppలో “Hi” పంపండి.
👉 తరువాత “BIE Exam Result” ఎంపిక చేసి
👉 మీ హాల్ టికెట్ నంబర్, సంవత్సరం (1వ / 2వ), స్ట్రీమ్ (General / Vocational) నమోదు చేస్తే
📊 మీ ఫలితం వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తుంది!
🎯 ఈసారి ఫలితాల్లో పాస్ శాతం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.