కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం ప్రత్యేక పూజలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే 06:హుజురాబాద్ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని తనుగుల గ్రామంలో శివాలయం గుడిలో ప్రత్యేక పూజలు జరిపి ప్రచారం మొదలు చేయడం జరిగింది.అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప పథకం ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి అందరూ ఆ చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ […]
కాంగ్రెస్ ప్రచారంలో ప్రణవ్ మార్క్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే02:ఓవైపు మండుటెండలు దంచి కొడుతున్న అదే మండుటెండల్లో ఎండకు తగ్గట్టుగా తన స్పీచ్ తో సభకు వచ్చిన ప్రజలను ఉత్సాహ పరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం వోడితల ప్రణవ్.గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎండగడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే తమ ప్రభుత్వం ఏం చేసిందో,చేసిన ఆరు గ్యారెంటిలను ప్రజలకు వివరించి చెప్తున్నారు.ప్రణవ్ బాబుకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడం దానికి తగ్గట్టుగా అందరినీ కలుపుకొనిపోయే ప్రణవ్ బాబు ఈ సారి హుజురాబాద్ […]
అవాస్తవాల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్):జమ్మికుంట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనికిమాలిన రాజకీయ ఉపన్యాసం చేశారనీ, రిజర్వేషన్ల అంశంపై అవాస్తవాలను ప్రచారం చేయడానికి సీఎం బ్రాండ్ అంబాసిడర్ గా మారారని బిజెపి జిల్లా అధ్యక్షుడి గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు.జమ్మికుంటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులాలను రెచ్చగొడుతున్నాడనీ, రిజర్వేషన్ల అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం మాట్లాడారు, వాస్తవమేందో ఆ వాస్తవమైందో తెలుసుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరమన్నారు.సోషల్ మీడియాలో […]
తెలంగాణ కు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 30:దేవుడు గుడిలో ఉండాలి ,భక్తి గుండెల్లో ఉండాలి అంతేకానీ రాముని పేరు చెప్పుకొని హిందూ సాంప్రదాయానికి మాయని కి మచ్చలు వచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ,అయోధ్య రామాలయం పూర్తికాకముందే రాములోరి అక్షింతలను 15 రోజుల ముందు పంపిణీ చేసి హిందూ సాంప్రదాయాలను మంటగలిపిన ఘన చరిత్ర ప్రధాని మోడీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.మంగళవారం రోజు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ […]
మృతురాలి కుటుంబానికి అండగా ఉంటాం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్30:జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు వచ్చి వడదెబ్బతో వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని,ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
మహిళామణులు మీ ప్రేమా అభిమానాలు చాటాలే!

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 28:ఈ నెల 30 న జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ కోరారు. ఆదివారం జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి జమ్మికుంటకు వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ […]
ఈ నెల 30న జమ్మికుంటకు ముఖ్యమంత్రి రాక

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్27:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిమిత్తం జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానానికి ఈనెల 30న రానున్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ శనివారం డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా బహిరంగ సభ ప్రధాన వేదిక తో పాటు కార్యకర్తలు కూర్చోవడానికి అవసరమైన గ్యాలరీల ఏర్పాట్లను పర్యవేక్షించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు […]
ప్రైవేట్ దవాఖానపై జిల్లా కలెక్టర్,జిల్లా వైద్య అధికారులకు ఫిర్యాదు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 25:జమ్మికుంట పట్టణంలోని మమత హస్పటల్ లో తనకు జరిగిన అన్యాయం గురించి మమత హాస్పటల్ యాజమాన్యంపై జమ్మికుంట పట్టణానికి చెందిన లావణ్య భర్త రచ్చ రవికృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి (డి.ఎం.హెచ్.ఓ) లకు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితే పేషెంట్ ప్రెగ్నెన్సి పరిక్షకు వెళ్ళగా థైరాయిడ్ మరియు ఇతర టెస్టుల కోసం రక్తం షాంపిల్స్ ఇవ్వడం జరిగింది.ఒక వారం రోజుల తరువాత రిపోర్ట్స్ వస్తాయని తెలిపారు.ఈ నెల 6వ తారీకు రోజున రక్త నమూనాలు […]
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్24:హుజరాబాద్ నియోజకవర్గంలో బుధవారం వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రమాదంలో గాయపడ్డ యువకుడ్ని గుర్తించి దగ్గరుండి ఆసుపత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి.నియోజకవర్గంలోని పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు మర్రిపల్లిగూడెం నుంచి కన్నూరుకి వెళ్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ ఢీకొని మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడటాన్ని గమనించిన ఎమ్మెల్యే తన కాన్వాయ్ […]
చేనేత కార్మికుల కష్టాలు వింటే గుండె బరువెక్కుతుంది

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్23:చేనేతల పరిస్థితి చూస్తే మనసు చలించిపోతుందని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి అన్నారు అన్నారు.మంగళవారం జమ్మికుంటలోని చేనేత సొసైటీ పర్యవేక్షణలో భాగంగా ఆయన మాట్లాడారు.జమ్మికుంట లోని చేనేత సంబంధించి సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు 80 లక్షల స్టాక్ మిగిలి ఉందని దీంతో పాటు హుజరాబాద్ నియోజకవర్గం లో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు 6 కోట్ల స్టాకు కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని అన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 కోట్ల వరకు […]
