ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు విప్ బాధ్యతలు…ఇల్లందకుంటలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు విప్ బాధ్యతలు రావడంతో ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.కరీంనగర్ జిల్లా ఫిషర్‌మెన్ చైర్మన్ బండి మల్లేష్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, గడ్డివానిపల్లి సర్పంచ్ గడ్డి శ్రీనివాస్, వంగ రామకృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కృషి చేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తించి ఉన్నత … Read more