అక్రమ మట్టి తరలింపుపై చర్యలేవి

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే12:ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన చెరువులో కంచె గోవర్ధన్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెర్లమట్టిని గృహాలకు తరలిస్తున్నారు.ఈ విషయమై మండలాధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేష్ అన్నారు.కనగర్తి గ్రామానికి చెందిన చెర్లు కుంటలను 2022 నుండి రెండు సంవత్సరాలుగా దొంగతనంగా చెరువులోని మట్టిని అమ్ముకుంటూ అధికారులను రాజకీయ పార్టీ నాయకులకు ముడుపులు […]

పదేండ్ల మోడీ పాలనలో పౌర హక్కులు హరించబడ్డాయి

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే11:ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని,నరేంద్ర మోడీ ని ఓడించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు.శనివారం పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో “ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం”అనే సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల సంక్షేమం,సామాజిక న్యాయానికి మన రాజ్యాంగం పెద్దపీట వేసిందని,అలాంటి రాజ్యాంగాన్ని రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రమాదంలో పడవేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం […]

జమ్మికుంటలో బీజేపీ ముమ్మర ప్రచారం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే10:జమ్మికుంట పట్టణంలోని మోత్కల గూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వెనక్కిపోయిన భారతదేశాన్ని,కేవలం పది సంవత్సరాలలోనే ప్రపంచం లో దేశాన్ని ముందు వరుసలో ఉంచాడని ఆకుల రాజేందర్ అన్నాడు.ఈ కార్యక్రమంలో పోలింగ్ బూత్  అధ్యక్షులు పొనగంటి రవి,ఆకుల కిషన్,రావుల మహిపాల్,ఆకుల పోచయ్య, తాటి కంటి మల్లేశం,పొనగంటి సతీష్, పొన్నగంటి  ప్రశాంత్,మల్లయ్య,ఆదర్శ్, అరుణ్,విజయ్,వెంకటేష్,అంజి,దేవ ప్రకాష్, ఉయ్యాల శ్రీనివాస్,మధు పాల్గొన్నారు.జై బీజేపీ,జై మోడీ,జై బండి […]

ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపిస్తే మీ తోడుగా మేమిద్దరం ఉంటాం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మోసగాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఎవరికి అమలు చేశారో కూడా చెప్పాలన్నారు.మహిళలకు 2500 పెన్షన్, […]

తల్లడిల్లిన భరతమాత సామాజిక గీతం ఆవిష్కరించిన వొడితల ప్రణవ్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే7: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సింగపూర్ లోని తన నివాసంలో సోమవారం రాత్రి తల్లడిల్లిన భరతమాత సామాజిక గీతం సంఘమిత్ర యూట్యూబ్ ఛానల్ లో ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ తల్లడిల్లిన భరతమాత సామాజిక గీతాన్ని ఇల్లందకుంట మండలం సీతంపేట కి చెందిన రచయిత మైస ఎల్లయ్య భారతదేశంలో ప్రస్తుత తరుణంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని, మాణిపూర్ రాష్ట్రంలో రెండు తెగలకు మధ్య జరిగిన పోరాటంలో స్త్రీల […]

తెలంగాణ జన సమితి
పార్లమెంటరీ కమిటీ నియామకం

పార్లమెంటరీ ఇంచార్జి ముక్కెర రాజు పార్లమెంటరీ కో ఆర్డినేటర్ అరికిల్ల స్రవంతి కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే 06:పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంటరీ కమిటీ ఇంచార్జి గా ముక్కెర రాజు,కో ఆర్డినేటర్ గా జగ్గారెడ్డి,అరికిల్ల స్రవంతి, కర్రే సతీష్ యాదవ్,మోరే గణేష్,పల్లెర్ల శ్రీనివాస్,రమేష్ లను నియమించడం జరిగింది.తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు లో భాగంగా ప్రస్తుతం […]

మోదీ గుండెలో బండికి ప్రత్యేక స్థానం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుండెలో బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై అన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు.బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయన్నారు.సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు.జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు […]

డైలాగులతో ఓట్ల రాజకీయం

వీణవంక(ధనాధన్ న్యూస్)మే 06:డైలాగులతో ఓట్ల రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకులకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా వీణవంక మండలంలోని మామిడాల పల్లి ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కష్టపడితేనే దేవుడు ఫలితాన్ని అందిస్తాడని,దేవుడి ఫోటో పెట్టుకుని అక్షింతలు వచ్చాయా అంటూ రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు.పేద బడుగు బలహీన […]

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం ప్రత్యేక పూజలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే 06:హుజురాబాద్ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని తనుగుల గ్రామంలో శివాలయం గుడిలో ప్రత్యేక పూజలు జరిపి ప్రచారం మొదలు చేయడం జరిగింది.అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప పథకం ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి అందరూ ఆ చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ […]

కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా ఏకగ్రీవ ఎన్నిక

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే06:సైదాపూర్ మండలం లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో అమ్మనగుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా పోలు శ్రీనివాస్ ని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది.గత ఐదు సంవత్సరాలుగా చేసిన సేవాను గుర్తించి శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశాడు.అలాగే తన అధ్యక్ష ఎన్నికకి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,ఎంపిటిసి మల్లయ్య కి,మండల అధ్యకుడు దొంత సుధాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.