నడికూడ, ధనాదన్ న్యూస్: పరకాల నియోజకవర్గ పరిధిలోని నడికూడ మండల పరిధిలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంకు ఉన్న రోడ్స్ మా గ్రామ పరిధిలో వాగు నుంచి వెంకటేశ్వర్లపల్లి వరకు వెంకటేశ్వర్లపల్లి నుండి మర్రిపల్లిగూడెం వరకు నిన్న గ్రామ ప్రజల సహకారంతో 6కి.మీ మోరం పోయడం జరిగిందని గత ప్రభుత్వం వాగు నుంచి వెంకటేశ్వర్లపల్లి వరకు గత మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎంఆర్ఆర్ గ్రాంట్ నుంచి 1కోటి 50లక్షల మంజూరు చేయడం జరిగిందని ఈ పనులు చేయడం లేదని వెంకటేశ్వర్లపల్లి నుంచి నర్సింగపూర్ వరకు గత సంవత్సరం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శిలపలకం వేశారు.మా గ్రామన్నీ పట్టించుకునే నాథుడు లేడా అని మా గ్రామ ప్రజలు కోరుతున్నారని గ్రామ సర్పంచ్ పెండ్యాల మహేందర్ రెడ్డి తెలిపారు.

Leave a Reply