జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ లైన్ మెన్ దొడ్డే భాస్కర్ ను బెస్ట్ ఎంప్లాయ్ గా విద్యుత్ శాఖ సూపర్డెంట్ గంగాధర్ ఎంపిక చేశారు.ఈ యొక్క అవార్డు జమ్మికుంట టౌన్ ఏ ఈ సురేశ్వర చారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ మారేపల్లి సంజీవరావు,సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సంపత్, లైన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి,లైన్మెన్ ఐలేష్ ,కనకయ్య,సుదర్శన్ అసిస్టెంట్ లైన్మెన్ మహేందర్ రెడ్డి,సంపత్, శ్రీనివాస్,రాధాకృష్ణ జూనియర్ లైన్మెన్ వెంకటేష్,అన్మాన్,శ్రావణ్,రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
