తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సారీ – దిల్ రాజు

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: విక్ట‌రీ వెంక‌టేశ్‌, అనిల్ రావిపూడి కాంబోలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ సినిమాను నిర్మించిన విష‌యం తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌లో దిల్ రాజు చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారిన నేప‌థ్యంలో ఆయ‌న క్లారిటీ ఇవ్వ‌డంతో పాటు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సారీ చెప్పారు. నిజామాబాద్ జిల్లా వాసిగా నా సినిమా ఈవెంట్ అక్క‌డ … Read more