బిగ్ బాస్ 9 తెలుగు: తనూజ దూసుకుపోతోంది – పచ్చళ్ల పాపకు ఫుల్ డేంజర్!
బిగ్ బాస్ తెలుగు 9 ఇప్పుడు హీట్‌లో ఉంది! వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌కు మరింత మసాలా జోడించాయి. గొడవలు, గేమ్ ప్లాన్స్, డ్రామా — ఈ వారం షో పెర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా మారింది. ఈ వారం నామినేషన్స్ఈ వారం నామినేషన్లలో రీతూ చౌదరి, శ్రీనివాస్ సాయి, తనూజ పుట్టస్వామి, రాము రాథోడ్, కల్యాణ్ పడాల, రమ్య మోక్ష, సంజన గల్రాని, దివ్య నిఖితా ఉన్నారు. మొత్తం ఎనిమిది మంది ఓటింగ్ బరిలో ఉన్నప్పటికీ, అందరి … Read more