జనం మెచ్చిన ఏఎల్ఎం ప్రసాద్ పనితీరు బేష్

నడికూడ, ధనాధన్ న్యూస్ : హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ తో పాటు రెండు గ్రామాలకు విద్యుత్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఏఎల్‌ఎం ప్రసాద్ చొరవ చూపుతున్నారని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రాత్రి,పగలు అనే తేడా లేకుండా సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి,పరిష్కారం అయ్యే వరకు సంబంధిత సిబ్బందితో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. ఫోన్ ద్వారా కానీ,గ్రామ వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ సమాచారం అందిన వెంటనే అసిస్టెంట్ పొన్నగంటి కర్ణాకర్‌తో కలిసి […]
నర్సక్కపల్లిలో పోషణ మాసం కార్యక్రమం

నడికుడ,ధనాధన్ న్యూస్: పోషణ మాస కార్యక్రమంలో భాగంగా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామంలోని ఒకటి,నాలుగు అంగన్వాడి సెంటర్ జిపి స్థాయిలో కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల సీడీపీఓ స్వాతి పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీలో అందించే సేవల గురించి,గర్భిణీల తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పిల్లల పోషకాహారం, ఆకుకూరల ప్రాముఖ్యత, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే అనారోగ్యాలు,వాటి వల్ల కలిగే నష్టాల గురించి, అలాగే రక్తహీనత,తక్కువ బరువు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. స్కూల్ హెడ్ […]
పోషకాహారంతో తల్లి, బిడ్డల ఆరోగ్యం

నడికూడ, ధనాధన్ న్యూస్: నడికూడ మండల కేంద్రంలోని నడికూడ సెక్టార్ పరిధిలోని నడికూడ-4వ సెంటర్, గొల్లపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ హేమలత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చన్నారు. ప్రతి నెల అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే ఈసీసీఈ డే కార్యక్రమానికి […]
స్వర్ణ నంది పురస్కార గ్రహీత హింగే భాస్కర్‌కు ఘన సన్మానం

ఎల్కతుర్తి, సెప్టెంబర్ 27, ధనాధన్ న్యూస్: వ్యవసాయ రంగంలో రైతులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా స్వర్ణ నంది పురస్కారం అందుకున్న రైతు నాయకుడు హింగే భాస్కర్‌ను తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు, రైతులు ఘనంగా సన్మానించారు.ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు, సమితి సలహాదారు సకినే సుధాకర్‌తో పాటు పలువురు రైతులు హింగే భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో […]
విలేకరిని బెదిరించిన వారిపై కేసు నమోదు

భూపాలపల్లి,జూన్ 7 (ధనాధన్ న్యూస్):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన జర్నలిస్టు ఇప్పకాయల సాగర్‌ను దూషించి, ప్రాణహాని కలిగిస్తామని బెదిరించిన ఘటనలో రాయపల్లి గ్రామ సర్పంచ్ తాడం తిరుపతి, అంకం రాజేందర్‌లపై రేగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.వివరాల్లోకి వెళ్తే, రాయపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలింపుపై జర్నలిస్టు ఇప్పకాయల సాగర్ వార్త ప్రచురించారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తులు ఫోన్ ద్వారా దూషిస్తూ, చంపుతామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. […]
