ఏపీ పోలీసులపై మహిళా అఘోరి దాడి

అమరావతి/ధనాధన్ న్యూస్:ఏపీలో అఘోరి అరాచకం సృష్టించింది.ఇవాళ ఉదయం మంగళగిరిలో కారు వాష్‌ చేయిస్తుండగా తనను వీడియో తీశాడం టూ ఓ జర్నలిస్టుపై దాడి చేసింది.అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద హల్‌ చల్‌ చేసింది.డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కలవాలంటూ నేషనల్‌ హైవేపై బైఠాయిం చడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.తను పవన్ కళ్యాణ్ ను కలవాలని, ఆయనను కలిసిన తర్వాతనే ఇక్కడ నుండి వెళతానంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించింది.ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ … Read more

ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క..ఆ పార్టీ నుంచే పోటీ?

టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలకు గుడ్ బై చెప్పి.. పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. జనసేన తరఫున నగరి ఎమ్మెల్యేగా అనుష్క పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రి రోజాకు పోటీగా అనుష్కను రంగంలోకి దింపాలని జనసేన ప్లాన్ చేస్తుందట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.