అభివృద్ధి ని రాజకీయ ఎజెండా గా మార్చిన లీడర్

ధనాధన్ న్యూస్,సెప్టెంబర్ 01: నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా తన ముద్ర వేసుకున్న అరుదైన నాయకుడు. 1950లో చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు. 1978లో కాంగ్రెస్ అభ్యర్థిగా చందరగిరి నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. రాష్ట్రంలో అగ్రి మంత్రిగా పనిచేశారు. 1980లలో ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని వివాహం చేసుకోవడంతో ఆయన తెలుగు దేశం పార్టీలో కీలక స్థానాన్ని సంపాదించారు. … Read more

పెండింగ్ ఫీజ్ బకాయిలను వెంటనే చెల్లించాలి

కామారెడ్డి,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాల కు సంబంధించిన ఇంజనీరింగ్ డిగ్రీ బి.ఎడ్ ప్రొఫెషనల్ కళాశాలకు సంబంధించిన 5500 కోట్ల పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ,నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం … Read more