భారీ లొంగుబాటు: సీఎం ముందు ఆయుధాలు వదిలిన మావోయిస్టులు
హైదరాబాద్/ధనాధన్ న్యూస్. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతి లో చేరారు. ఈ లొంగుబాటు కార్యక్రమం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగింది. పోలీస్ అధికారుల సమక్షంలో మావోయిస్టులు తమ వద్ద ఉన్న తుపాకులు, ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో PLGA (People’s Liberation Guerrilla Army) కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు … Read more