ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు

సైదాపూర్, అక్టోబర్ 18: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను ఆడపడుచులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరక్క, గునుగు, చామంతి, బంతి తదితర రకరకాల పుష్పాలతో బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో అందంగా అలంకరించారు.అనంతరం తమ ఇళ్లలో పసుపుతో గౌరమ్మను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపంగా భావించే గౌరమ్మను పూజిస్తూ, ఆమె ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఆడపడుచులు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో […]

కాంగ్రెస్ నుంచి చాడ తిరుపతిరెడ్డి సస్పెండ్

నడికూడ,ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.నడికూడ మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. చర్లపల్లి […]

“దోమల వేట.. ఒక పక్కా సైంటిఫిక్ ప్లాన్!”

మీరు గమనించారా? అందరూ కలిసి కూర్చున్నా, దోమలు మాత్రం మిమ్మల్నే ఎక్కువగా కుడుతుంటాయి. “నా రక్తం తీపి అందుకే కుడుతున్నాయి” అని మనం సరదాగా అనుకుంటాం కానీ, దీని వెనుక అసలు కారణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! సైన్స్ అడ్వాన్సెస్ (Science Advances) పరిశోధన ప్రకారం దోమలు ఒక పక్కా ప్లాన్ ప్రకారం మనపై దాడి చేస్తాయట. 1. 50 అడుగుల దూరం నుండే పసిగట్టే ‘స్నిపర్’ లాంటి చూపు!మనం శ్వాస వదిలినప్పుడు వచ్చే కార్బన్ డయాక్సైడ్ […]