సైదాపూర్,ధనాధన్ న్యూస్:
సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన కోడం పద్మ(50) కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం మణికంఠ మాడ్రన్ రైస్ మిల్ ఉడిగే విజయ రాజశేఖర్ 50 కిలోల బియ్యం సహాయం అందించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రకాష్,సురేష్,శ్రీనివాస్,ప్రవీణ్, చంద్రమోహన్ పాల్గొన్నారు.
