తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా
హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ ని నియమించారు.గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా,రాష్ట్ర స్థాయి వరకు గౌడ సంఘ అభివృద్ధికి పాటుపడాలని మహేందర్ గౌడ్ కు సూచించారు.
