- వేల ఫీజులు చెల్లించకండి
- ఆర్థికంగా నష్టపోకండి
- 50% ఫీజు రాయితీ కల్పిస్తున్న గార్డియన్ స్కూల్లో మీ పిల్లలను చేర్పించండి
- ప్రముఖ విద్యావేత్త మహమ్మద్ అంకూష్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, జూన్ 18: అద్దాలమేడలు, ప్లాస్టిక్ బొమ్మలు మీ పిల్లల భవిష్యత్తును మార్చలేవు, పిల్లలకు కావాల్సింది చదువు పొందాల్సిందే విజ్ఞానం “తోటోడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా ” అనే చందంగా ఉన్నది మన తల్లిదండ్రుల పరిస్థితి చిన్నపిల్లల చదువు కోసం లక్షల రూపాయలు వెచ్చించి అనవసరంగా ఆర్థిక నష్టాలు పొంది అప్పుల పాలవుతున్న పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే నేను పెద్ద స్కూల్లో చదువుతున్న మా పిల్లగానికి ఎక్కువ ఫీజు కడుతున్న అనేటువంటి స్టేటస్ కు వెళ్లి హంగులు ఆర్భాటాలు చూసి మోసపోతున్నారు.
తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సింది పిల్లలకు మంచి చదువు, క్రమశిక్షణ ఉత్తమ విద్యార్థిగా రూపొందడం అంతేకానీ అంత పెద్ద బిల్డింగులో మా పిల్లగాడు చదువుకుంటున్నాడు, అక్కడ అద్దాలమేడలు ఉన్నవి ప్లాస్టిక్ ప్లాస్టిక్ బొమ్మలు ఉన్నవి, అని చెప్పి ఆర్థిక నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు.. కాబట్టి జమ్మికుంట పరిసర ప్రాంత తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సింది కొత్తపల్లి నందు గార్డియన్ స్కూల్ నందు 50% ఫీజు రాయితీతో ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను గత మూడు సంవత్సరాల నుండి అందిస్తున్నామని ఈ యొక్క సదవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకొని మంచి విద్యను పొంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుచున్నాము. ముఖ్యంగా తల్లిదండ్రులు అద్దాల మేడలు ప్లాస్టిక్ వస్తువులకు మోసపోయి గోసపడే పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నట్టు గార్డియన్ స్కూల్ ప్రిన్సిపాల్, ప్రముఖ విద్యావేత్త మహమ్మద్ అంకూస్ తెలిపారు.