లారీ డ్రైవర్స్ క్లీనర్స్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

By dhanadhannews.com

జమ్మికుంట పట్టణ లారీ డ్రైవర్స్ క్లినర్స్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా త్రివర్ణ పతకాన్ని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పొనగంటి మల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పొనగంటి మల్లయ్య మాట్లాడుతూ లారీ డ్రైవర్లకు క్లీనర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ముద్రవేణి రవి ఉపాధ్యక్షులు గాజ శంకర్ప్ర,ధానకార్యదర్శి మారపల్లి సుమన్,కోశాధికారి సొల్లేటి రఘు,కార్యదర్శి కంకటి రవి, సలహాదారులు రాచపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.