లారీ డ్రైవర్స్ క్లీనర్స్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

జమ్మికుంట పట్టణ లారీ డ్రైవర్స్ క్లినర్స్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా త్రివర్ణ పతకాన్ని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పొనగంటి మల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పొనగంటి మల్లయ్య మాట్లాడుతూ లారీ డ్రైవర్లకు క్లీనర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ముద్రవేణి రవి ఉపాధ్యక్షులు గాజ శంకర్ప్ర,ధానకార్యదర్శి మారపల్లి సుమన్,కోశాధికారి సొల్లేటి రఘు,కార్యదర్శి కంకటి రవి, సలహాదారులు రాచపల్లి … Read more

బెస్ట్ ఎంప్లాయ్ గా అసిస్టెంట్ లైన్ మెన్ దొడ్డే భాస్కర్.

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ లైన్ మెన్ దొడ్డే భాస్కర్ ను బెస్ట్ ఎంప్లాయ్ గా విద్యుత్ శాఖ సూపర్డెంట్ గంగాధర్ ఎంపిక చేశారు.ఈ యొక్క అవార్డు జమ్మికుంట టౌన్ ఏ ఈ సురేశ్వర చారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ మారేపల్లి సంజీవరావు,సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సంపత్, లైన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి,లైన్మెన్ ఐలేష్ ,కనకయ్య,సుదర్శన్ అసిస్టెంట్ లైన్మెన్ మహేందర్ రెడ్డి,సంపత్, శ్రీనివాస్,రాధాకృష్ణ జూనియర్ … Read more

టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Republic day

జమ్మికుంట పట్టణ కేంద్రంలోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యాలయంలో హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు సౌడమల్ల యోహన్, అయిత రాధాకృష్ణ ఆధ్వర్యంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు… ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి, యూనియన్ సభ్యులకు,నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులకు ,ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు విద్యార్థులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు సౌడమల్ల యోహన్, అయిత రాధాకృష్ణ … Read more