రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:మండలంలోని రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో నూతన సంవత్సర ఆరాధన మరియు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రెవరెండ్ డాక్టర్ పి.ఆర్. నెల్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి గుంటూరు నుండి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెవరెండ్ డాక్టర్ చెల్లీ అశోక్ కుమార్ ప్రత్యేక వాక్య సందేశం అందిస్తూ స్తుతి ఆరాధన నిర్వహించారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం గణాంకాల ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర క్యాలెండర్లు అమల్లోకి … Read more