మహిళా మండలి భూమి కబ్జా నిరూపణ ఐతే..
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మహిళ మండలి స్థలంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, మహిళ మండలి స్థలం కబ్జాకు గురైందని కొందరు సామాజిక కార్యకర్తలు మరియు 28వ వార్డు ప్రజలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సంబంధిత స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించినట్లు ఆయన చెప్పారు. అలాగే స్థానిక ప్రజల … Read more