గాయపడిన కార్యకర్తను పరామర్శించిన ఒడితల ప్రణవ్

By dhanadhannews.com

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్:

ఇల్లందకుంట మండలం పాతర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోడం శ్రీనివాస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ ఇంచార్జీ వొదితల ప్రణవ్ శనివారం పరామర్శించారు.ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇళ్ళందకుంట మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి తిప్పారపు సంపత్,యూత్ కాంగ్రెస్ నాయకుడు చల్లూరి రాహుల్,సీనియర్ నాయకులు పెద్ది కుమార్,వంగ రామకృష్ణ,పరమేశ్వర్,సామల రాజిరెడ్డి,అన్నం ప్రవీణ్,రాజేందర్ తదితరులు ఉన్నారు.