స్పందన అనాధాశ్రమంలో ఘనంగా సామూహిక జన్మదిన వేడుకలు

By dhanadhannews.com

  • కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
    సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 09:జమ్మికుంట మండల కేంద్రంలో 2024 ఉగాది పండుగ పురస్కరించుకొని సామాజిక కార్యకర్త, ఫెర్టిలైజర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ మండల అధ్యక్షుడు అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో తన మిత్ర బృంద సభ్యులతో కలిసి మంగళవారం స్పందన పిల్లల అనాధాశ్రమంలో అనాధ పిల్లల సామూహిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం పిల్లలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి,ఫ్రూట్స్,బ్రెడ్స్ ప్యాకేట్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో గోపాల్ రావు,తిరుపతి,జూపాక సందీప్,వోల్లలా శ్రీకాంత్,సంపంగి రాకేష్,రాజు,మహంకాళి శివ,దొడ్డె రాజు,మ్యాడగని సురేష్,పులల సురేష్,రాజు,అనిల్,మిడిదొడ్డి సాయిరాం,సాయి,అభి తదితరులు పాల్గొన్నారు