కరీంనగర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 05:
కరీంనగర్ టౌన్ జ్యోతి నగర్ శ్రీ సంతోషి మాత పంచముఖ వినాయక శ్రీ హనుమాన్ దేవాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు పులిహోర ప్రసాద వితరణ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని ఈవో శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు చవిటి రామశర్మ, అర్చకులు రాంపల్లి రాజేశ్వర శర్మ, కార్తీక్ శర్మ, హనుమాన్ భక్తులు కోడిపల్లి కృష్ణ కృష్ణ స్వామి (కిట్టు) బూర్ల శ్రీనివాస్, అంబులెన్స, శేఖర్, మంద పవన్ కుమార్, సింగరి రాజేందర్, నీల నాగరాజు, లక్ష్మణ్, రామ్, లక్కీ, తదితరులు పాల్గొన్నారు.
