నడికూడ, ధనాధన్ న్యూస్ : నడికూడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఎంపీఓ మార్గవి రెడ్డి,తహసిల్దార్ రాణి ఆధ్వర్యంలో జరగగా మొత్తం అధికారులు 15 మంది కాగా హాజరైన అధికారులు 12 మంది, గైర్హాజరు అధికారులు ముగ్గురు అని ఒక వినతి పత్రం వచ్చిందని అది కూడా రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికెట్ దృవీకరించి తొందరగా ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రజావాణిలో అందజేసిన ఒక్క వినతి పత్రం అని ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతి పత్రాలు తీసుకోవడానికి ఉన్నామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply